నూజివీడు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో బుక్కు కీపర్లకు మంగళవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాల వరకు శిక్షణ నిర్వహించారు. వెలుగు ఏపీఎం ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం ప్రణాళిక బద్ధంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ప్రజల అవసరాలైన పింఛన్, రోడ్లు, డ్రైన్లు, రుణాలు ప్రత్యేక యాప్ ద్వారా ఆన్లైన్ చేయనున్నట్లు తెలిపారు మండలంలో 1900 గ్రూపులలో 19వేల మంది మహిళా సభ్యులు లబ్ధి పొందుతున్నారని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.