సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సుజాతనగర్ మండల పరిధిలోని కొత్త అంజనాపురం గ్రామంలో పర్యటన చేశారు.. ఆదివాసి గిరిజనులు ఈ సందర్భంగా సిపిఎం ప్రతినిధి బృందానికి గ్రామంలోని సమస్యలను విన్నవించినారు.. గ్రామంలో పరిశుద్ధం పడుకుంది అని దోమల మందు పిచికారి చేయడం లేదని బోరింగులు చెడిపోయే నాలుగు బోరింగులు చెడిపోయిన అని ఇంతవరకు బోరింగులు బాగు చేసే దిక్కు లేకుండా పోయిందని మంచినీళ్లు కొనుక్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు