ఏలూరు జిల్లా పెదవేగి మండలం మండూరు గ్రామంలో మోర్ల రాంబాబు అనే వ్యక్తి పై దాడి స్థానికులు తీవ్ర గాయాలైన రాంబాబును ఆదివారం రాత్రి 8:30 సమయంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్న వైద్యులు వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో సమాచారం తెలుసుకునే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు గాయపడిన వ్యక్తి మాట్లాడాలని పరిస్థితిలో ఉండడంతో దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు