Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 22, 2025
కావలి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధి కొడవలూరు–పడుగుపాడు మధ్య శుక్రవారం గుర్తు తెలియని డెడ్ బాడీని స్థానికులు గుర్తించారు. ఆయన వయస్సు సుమారు 60-65 ఏళ్ల మధ్య ఉంటుందని, హౌరా నుంచి బెంగళూరు వైపు వెళ్లే రైలు నుంచి జారిపడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సదరు వ్యక్తి ఎరుపు రంగు టీ షర్టు నలుపు, తెలుపు రంగుల షార్ట్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. మరింత సమాచారం తెలియాల