ప్రీ ప్రైమరీస్ పిఎం శ్రీ విద్యను అంగన్వాడి కేంద్రాలకే అప్పగించాలని విద్యాబోధన బాధ్యతను అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు ఇవ్వాలని ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి జిల్లా కార్యదర్శి పద్మా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. బుధవారం కొత్తగూడెం సిఐటియు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మహాసభ నిర్వహించారు...