ఈనెల 23వ తేదీన అర్ధరాత్రి దత్తత తర్వాత భార్య గౌతమిని గాఢనిద్రలో ఉండగా అనే భర్త భానోత్ గణేష్ ముఖంపై బెడ్ షీట్ అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు మట్టేవాడ పోలీసులు టుమారో సాయంత్రం 6:30 గంటలకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ ఏఎస్పీ శుభం మాట్లాడుతూ భార్య గౌతమిని పథకం ప్రకారం హత్య చేసిన భానోత్ గణేష్ ను అరెస్టు చేసి ఈరోజు సోమవారం జుడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. దీంతో ఈరోజు గణేష్ ని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు ఎస్పి శుభం తెలిపారు