శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి మనకు విశాఖ జిల్లాకు చెందిన టిడిపి ముఖ్య నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు, గురువారం అయ్యన్నపాత్రు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేరా గోవింద, మరియు ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన కార్పొరేషన్ చైర్మన్లు, టిడిపి ముఖ్య నాయకులు అయ్యన్నపాత్రుడుని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.