మద్దిపాడు మండలంలో వినికిడి సమస్యతో బాధపడుతున్న పలువురికి సంతనూతలపాడు శాసనసభ్యులు బి ఎన్ విజయ్ కుమార్ బుధవారం వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... వినికిడి సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి ఉచితంగా వినికిడి యంత్రాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి స్వాములు, తదితరులు పాల్గొన్నారు. మం