పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా అని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. రాంనగర్ కాలనీకి చెందిన శబానాబేగంకు దీని నుంచి మంజూరైన రూ.1.50 లక్షల వేల విలువ గల ఎల్బీసీని అందజేశారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు