మంచిర్యాల జిల్లా మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలో టోల్గేట్ సమీపంలో మంగళవారం రోజు ఉదయం మహారాష్ట్రకి అక్రమంగా తరలిస్తున్నా కానీ పక్క సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ ఎస్సై ఉపేందర్లు ఆ లారీని ఆపగా ఆ లారీలో 4 లక్షల 50 వేల రూపాయలు విలువచేసే 150 కింటల ప్రభుత్వ రేషన్ బియ్యం స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు