శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ అనంతపురం డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య,పుట్టపర్తి,శ్రీ సత్య సాయి జిల్లా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గోవింద్ నాయక్ ,ఏఈఎస్ బి. నరసింహ ఆధ్వర్యంలో కొత్త బార్ పాలసీ మీద హిందూపూర్, ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ లో మద్యం వ్యాపారులు, బార్ లైసెన్సలు, ఈడిగ కులస్తులు మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. .2025-2028 సంవత్సరాలకు గాను హిందూపూరం లో 04 బార్లు ఒక్కొక్క బార్ హిందూపూరములో 55 లక్షలు గాను ప్రభుత్వ ధర నిర్ణయించినట్లు గతంలో 69 నుండి 72 లక్షల ధర పలికాయని తెలిపారు.