పాల్వంచ పట్టణంలో రుద్రసేన యాత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీ లక్ష్మీ గణపతి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్న గణనాథుడు..సుమారు 70 లక్షల రూపాయల కరెన్సీ తో అంగరంగ వైభవంగా అలంకరించిన రుద్రసేన యూత్ కమిటీ సభ్యులు.. కరెన్సీ గణనాథుని దర్శించుకుని , ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు..