బుధవారం అనంతపురం పట్టణంలో జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం కోసం ధర్మవరం నుండి వెళ్తున్న కూటమి కార్యకర్తలు నాయకుల కోసం ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేశారు. ధర్మవరం పట్టణం శివారు ప్రాంతంలోని బడన్నపల్లి సమీపాన ఉన్న పద్మావతి కళ్యాణ మండపం వద్ద సుమారు పదివేల మందికి అవసరమైన భోజన ఏర్పాటు చేశారు.టీడీపీ నాయకులు స్వయంగా రంగం లోకి దిగి కూటమి కార్యకర్తలకు భోజనాలు వడ్డించడం జరిగింది.