విశాఖలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కారణంగా పలు ప్రాంతాల్లో వర్షపు నీరు లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి ఎనాపద్యంలో మంగళవారం కూడా పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వర్షపు నీరు రాగా చాలా చోట్ల ఆయా వర్షపు నీరుతో ప్రజలు స్థానికులు వాహనదారులు ప్రయాణికులు అవస్థలు పాలయ్యారు. అయితే క్రమంలోని చాలా చోట్ల ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా జగదాంబ డాబా గార్డెన్స్ చిన్న వాల్టర్, పెద్ద వాల్టర్ ఆర్కే బీచ్ ప్రాంతాల్లో రోడ్లపైకి వర్షపు నీరు వచ్చింది