చిత్తూరు జిల్లాలో పాఠశాలల్లో గల విద్యార్థుల డ్రాప్ అవుట్లను గుర్తించి వారిని తిరిగి పాఠశాలలో చేర్పించడానికి చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని పీజిఆర్ఎస్ హాల్లో విద్యార్థుల డ్రాప్స్ అనిమీయ పరీక్షలు పౌష్టికాహారం అందించడం తదితరాలపై సమగ్ర శిక్ష ఏపీసి వెంకటరమణారెడ్డి తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2025 జూలై నాటికి 42 మంది విద్యార్థులను డ్రాపోట్లుగా గుర్తించగా ఇప్పటివరకు వెయ్యండి 997 మంది