Download Now Banner

This browser does not support the video element.

ఆసీఫ్ నగర్: కాకతీయ నగర్ కాలనీలోని కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహినిద్దీన్

Asifnagar, Hyderabad | Apr 8, 2025
కాకతీయ నగర్ కాలనీలోని కార్యాలయంలో మంగళవారం సాయంత్రం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహినుద్దీన్ , నాన్నకు నగర్ కార్పొరేటర్ మహమ్మద్ నసిరుద్దీన్ నేతృత్వంలో అధికారులతో అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్, ట్రాఫిక్ శాఖల అధికారులు హాజరయ్యారు. కాలనీలో రోడ్లు, నీటి సరఫరా, స్ట్రీట్ లైట్లు, మురుగు వ్యవస్థ పై చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us