బెల్లంపల్లి వాట్సాప్ గ్రూపులలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వాక్యాలు చేస్తూ పోస్టులు పెట్టిన వ్యక్తిపై చేతులు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతూ బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్ఐ రాకేష్ కు ఫిర్యాదు చేశారు పట్టణ అధ్యక్షులు మల్లయ్య మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత పోస్టులు పెడుతూ అవమాన పరిచే విధంగా కొంతమంది ప్రవర్తిస్తున్నారని ఇలాంటి పోస్టులు పెట్టే వారిని ఉపేక్షించేది లేదని అన్నారు