అనంతపురం జిల్లా కేంద్రంలో ఎన్జీవో కార్యాలయంలో శుక్రవారం 11:30 నుంచి 2:30 గంటల వరకు ఉమ్మడి జిల్లా ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ సమావేశాన్ని రాప్తాడు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర క్రమశిక్షణ చైర్మస్ దాస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ పులి కేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ దాస్ మాట్లాడుతూ ఆర్డిటి స్వచ్ఛంద సంస్థకు కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి నిధులు వచ్చేందుకు ఎఫ్ సి ఆర్ ఏ రెన్యువల్ చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేసేందుకు దళిత సంఘాలతో కలిసి సిద్ధం అయ్యిందికి ఈ రౌండ్ టేబుల్ పులికేక సమావేశం నిర్వహించామని ఎమ్మార్పీఎస్ దాస్ పేర్కొన్నారు.