చర్ల మండల పరిధిలోని సత్యనారాయణపురం రైతు సహకార సంఘం సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు..తెల్లవారుజాము నుంచే యూరియా కోసం నాలుగు గ్రామాల రైతులు బారులు తిరారు.. ఒకేసారి రైతులు గుమ్ముగూడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.. తొక్కిసలాటలో తిప్పాపురం గ్రామానికి చెందిన చెందిన రైతుకు తీవ్ర గాయాలు.. హాస్పిటల్ కి తరలింపు..యూరియా కొరతతో ఆందోళనకు దిగిన రైతన్నలను నిలువరించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు..