రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండలం,రత్నంపేట గ్రామ శివారులో కారును లారీ ఢీ కొట్టి వెళ్లిపోయిన ఘటన బుధవారం 9:10 PM కి చోటుచేసుకుంది,సిరిసిల్ల నుండి కారులో 4గురు ప్రయాణిస్తున్న నాగేష్ కుటుంబం,చొప్పదండి వెలుతుండగా రత్నంపేట గ్రామ శివారు వద్ద గంగాధర నుండి వేములవాడ వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది,కారు ముందు భాగం దెబ్బతిని కార్లో ఉన్న ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి,మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు,తీవ్ర గాయాలైన వారిలో సుమన్ పరిస్థితి విషమించడంతో స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం గాయాలైన వారిని చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించారు,