Download Now Banner

This browser does not support the video element.

గుంతకల్లు: ఏపీ నూర్ బాష కార్పొరేషన్ డైరెక్టర్ గా గుత్తికి చెందిన షేక్.బర్దివలి, ఘనంగా సన్మానించిన టీడీపీ నాయకులు

Guntakal, Anantapur | Sep 9, 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ బాష, దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ గా గుత్తికి చెందిన షేక్.బర్దివలి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూర్ బాష దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎంపికైన బర్దివలిని మంగళవారం గుత్తి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. పూలమాలలు, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ పార్టీ పదవులు కులాల ఆధారంగా అన్ని వర్గాలకు ఇస్తూ న్యాయం చేస్తున్నారని అన్నారు. తనకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us