మహిళ మృతికి కారణమైన ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వివరణకు వెళితే సూర్యపేట జిల్లాకు చెందిన అశోక్ కూతురైన గౌతమిని మహబూబాబాద్ జిల్లా గణేష్ అనే వ్యక్తికి 2025 సంవత్సరం మే నెలలో వివాహం చేశాడు పెళ్లి సమయంలో అశోక్ కట్టిన కనుక మరియు బంగారు చేను ఉంగరం సుమారు రెండు తులాల పుస్తెలు చేయించి కూతురికి వివాహం చేశాడు ఇది ఇలా ఉండగా గణేష్ తన భార్య గౌతమిని పెళ్లి జరిగిన నెల వరకు బాగానే చూసుకొని ఆ తర్వాత నుంచి ఆటో కొనడానికి భార్యను మానసికంగా మరియు శారీరకంగా వేధించడంతో గణేష్ కి మరో లక్ష రూపాయలు అదనపు కట్నం ఇచ్చారు ఇంకా అదనపు కట్నం కావాలంటూ గణేష్ భార్య గౌతమినిద్రలో ఉండగా నిందితుడు