Download Now Banner

This browser does not support the video element.

అలంపూర్: అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో వార్డుల సంఖ్యను పెంచాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన బిజెపి నేతలు

Alampur, Jogulamba | Aug 28, 2025
అయిజ మున్సిపాలిటీ కేంద్రంలోని వార్డుల సంఖ్యను పెంచాలని భారతీయ జనతా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కంపాటి భగత్ రెడ్డి మున్సిపల్ కార్యాలయం నందు కమిషనర్ సైదులుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు 2014లో ఏర్పడినప్పుడు 20 వార్డులు మాత్రమే మున్సిపాలిటీలో ఉన్నాయని తక్షణమే వార్డుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు .
Read More News
T & CPrivacy PolicyContact Us