సిద్దిపేట జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అందించే పలు పథకాల అమలు ప్రక్రియ గూర్చి జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్ లతో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో గురువారం కలిసి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల గూర్చి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి జయదేవ్ ఆర్య క్లుప్తంగా వివరించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఉపాధి హామీ పథకం, సాగి స్కీమ్, సెర్ప్, ఆర్జిస్, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్, పిఎం స్వనిదీ, నేషనల్ హెల్త్ మిషన్, PMAY, ఆయుష్ మాన్ భారత్, ఉజ్వల స్కీమ్ ఆరా తీశారు. నేషనల్ ఫుడ్ స