Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: నేరపూరిత చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు : జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

Kamareddy, Kamareddy | Aug 24, 2025
కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర నేరపూరిత చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. సదాశివనగర్ లో ప్రభులింగం గోల్డ్ షాప్ కోసం వేసిన షెడ్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారని, ఈ ఘటనకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కొంతమంది వ్యాపారం మార్వాడికి చెందినదని పుకార్లు పుట్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us