ఏలూరు జిల్లా ఏలూరు జడ్పీ సమావేశ మందిరంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమం లో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను సత్కరించి ప్రశంసా పత్రాల అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర గొప్పదని సమాజంలో భగవంతుడు తర్వాత పూజించబడే వారు ఒక ఉపాధ్యాయులేనని అన్నారు ఉపాధ్యాయులు విద్యార్థులన