Download Now Banner

This browser does not support the video element.

బాల్కొండ: భీంగల్ లో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బిజెపి నాయకులు

Balkonda, Nizamabad | Sep 5, 2025
భీంగల్ పట్టణ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పై తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి కి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ జీఎస్టీ తగ్గించడం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు రైతులకు ముఖ్యంగా మేలు జరుగుతుందని భావించడం జరిగింది అలాగే విద్య వైద్యం పైన కూడా జిఎస్టి తగ్గించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది ఈ కార్యక్రమంలో భీంగల్ పట్టణ అధ్యక్షులు కనికరం మధు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నరసయ్య జిల్లా ఓబిసి ఉపాధ్యక్షులు బండారి లక్ష్మణ్ గౌడ్ పట్టణ రైతు అధ్యక్షులు నీలం గంగాధర్ పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us