*వరంగల్ జిల్లా* హంటర్ రోడ్డులో భార్య గౌతమిని(21) హత్య చేసిన భర్త గణేష్( 22) గౌతమి స్వస్థలం వీరారం గ్రామం బాల్యం తండ మహబూబాద్ జిల్లా నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్న గౌతమి గణేష్ ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న గణేష్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం మార్చరికి తరలించిన పోలీసులు