Download Now Banner

This browser does not support the video element.

అశ్వారావుపేట: ములకలపల్లి మండలంలోని ఇన్స్పైర్ ఇగ్నైట్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే జారే

Aswaraopeta, Bhadrari Kothagudem | Aug 21, 2025
ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు విద్యార్థుల భవిష్యత్తు కోసం కొత్త ఆలోచనలు చేస్తూ స్ఫూర్తిదాయక జ్ఞానం అందించాలనే లక్ష్యంతో ఇన్స్పైర్ & ఇగ్నైట్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు హైదరాబాద్ నుండి వచ్చిన మోటివేషన్ స్పీకర్లు విద్యార్థులతో కలసి వారి లో ప్రతిభను వెలికి తీసేలా స్ఫూర్తి కరమైన ప్రసంగాలను అందిస్తున్నారు. గురువారం ములకలపల్లి మండలంలో ములకలపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాల & జూనియర్ కళాశాల, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, కమలాపురం ఆశ్రమ పాఠశాలలో మూడు చోట్ల ఈ కార్యక్రమం జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us