చిత్తూరు జిల్లా. పుంగనూరు పట్టణం నుంచి వనమలదిన్నె వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు గురువారం సాయంత్రం5 గంటల ప్రాంతంలో పుంగమ్మ చెరువు కట్ట ఎక్కుతూ ఒక్కసారిగా బ్రేక్ ఫైల్ కావడంతో బస్సు వెనకకు వెళ్లి ఆగిపోవడంతో తప్పిన పెను ప్రమాదం. పుంగమ్మ చెరువు కట్ట వద్ద బస్సు రోడ్డుకు అడ్డంగా ఆగిపోవడంతో స్తంభించిన ట్రాఫిక్.