ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం నందు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రీ ఎరిఫికేషన్ లో తొలగించిన అర్హత పింఛలను పునరుద్ధరించాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుమ్మా రాజయ్య మాట్లాడుతూ పోలియో మహమ్మరి వ్యాధి వలన వికలాత్వం పొందిన వారికి పుట్టుకతో వికలాత్వం పొందిన వారికి సదరం సర్టిఫికెట్స్ లో వైకల్య శాతం తగ్గించిన పింఛన్ అందజేయాలని ఎమ్మార్వో మంజునాధ రెడ్డి కు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.