శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద ప్రవాహం పెరగడంతో ఈ సంవత్సరంలో ఆరోసారి గేట్లు ఎత్తిన వరకు నీటిని విడుదల చేశారు అధికారులు శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆరు గేట్లు పది అడుగుల మీరైతే నాగార్జునసాగర్ కు మీటింగ్ విడుదల చేస్తున్నారు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది.శ్రీశైలం జలాశయానికి జూరాల జలాశయం నుండి1,63,020 క్యూసెక్కులు, సుంకేసుల నుండి 61,76 క్యూసెక్కులు వచ్చిచేరుతున్నాయి.మొత్తం ఇన్ ఫ్లో : 2,25,038 క్యూసెక్కులు కాగ,ఔట్ ఫ్లో : 2,32,252 క్యూసెక్కులు గా ఉంది.పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు