ప్రకాశం జిల్లాలో ఖాళీగా ఉన్న వయోజన విద్య సూపర్వైజర్ పోస్టులకు శుక్రవారం నోటిఫికేషన్ నిలబడింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ నుండి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఇంటర్వ్యూలు జరుగుతాయని ఆయన వెల్లడించారు.