జనగామ జిల్లా కేంద్రంలో వ్ర్రద్దున్ని ఢీకోన్న కలెక్టర్ కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనం.... వ్ర్రద్దునికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.... గాయపడ్డ వ్ర్రద్దుడు పెద్దరాంచెర్లకి చెందిన నాయిని బిక్షపతిగా గుర్తింపు.... జనగామ -సిద్దిపేట జూతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఘటన....