వరంగల్ నగరంలోని అజామ్ జాయి మిల్లు కార్మిక భవనాన్ని కాపాడాలని శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవికి అఖిలపక్షం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. కార్పొరేషన్ అధికారులను తప్పుదోవ పట్టించు కొంతమంది వ్యక్తులు మ్యూట్రేషన్ ద్వారా ఆ స్థలాన్ని రిజిస్టర్ చేసుకున్నారని వారు ఆరోపించారు