బెల్లంపల్లి పట్టణం కొత్త బస్టాండ్ మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొడంతో లక్ష్మయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు తెలిపిన కొత్త బస్టాండ్ మూలమలుపు వద్ద ఆర్టిసి బస్సు బైకు ఢీ కొనట్లు తెలిపారు బుగ్గ గూడెం గ్రామానికి చెందిన ద్విచక్ర వాహన దారుడు లక్ష్మయ్యకు తీవ్ర గాయాలు కావడంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు