Download Now Banner

This browser does not support the video element.

ఆదివారం సాయంత్రం ధర్మవరంలో వర్షం.

Dharmavaram, Sri Sathyasai | Sep 7, 2025
ధర్మవరం పట్టణంలో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఓ మోస్తారుగా వర్షం కురిసింది. రెండు రోజులగా ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు ఈరోజు కురిసిన వర్షం దాటికి కొద్దిగా చల్లబడ్డారు. రాబోయే రెండు రోజులు వాతావరణం పొడిగానే ఉంటుందని అధికారులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us