ఈరోజు అనగా 30వ తేదీ 8వ నెల 2025న మధ్యాహ్నం ఒంటిగంట సమయం నందు ఓటర్ ముసాయిదాపై రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసిన అశ్వపురం ఎంపీడీవో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు పై ఓటర్ జాబితా పై వివిధ రాజకీయ పార్టీల ప్రజలు ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు తెలియజేశారు ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన గ్రామపంచాయతీ ఓటర్ల జాబితా రూపకల్పనకు రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం గ్రామాల్లో అన్ని పార్టీల నాయకులతో సమాసం ఏర్పాటు చేసినట్లు వివరించారు