విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు విశాఖ నగరంలోని బుధవారం పలు ప్రాంతాల్లో ట్రాన్స్పోర్ట్స్ పోలీసులు దాడులు నిర్వహించి అనాధికారకంగా మండుగుండు సామాగ్రి అమ్ముతున్న పలువురుని అరెస్ట్ చేసినట్లు పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. విశాఖ కురప మార్కెట్ వద్ద 2,60,000 విలువైన మందుగుడి సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని అదే విధంగా ఒకటో పిఎస్ పరిధిలోని బండారు అప్పలరాజు 50,000 అదేవిధంగా భవాని శంకర్ ఒకటో టౌన్ పిఎస్ పరిధిలోని అనాధికారికంగా మందుకు సామాగ్రి విక్రయిస్తున్న వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు