SRPT:మద్యం మత్తులో పరస్పరం దాడులకు పాల్పడ్డా ఘటన నేరేడుచర్లలోని రామాపురం రోడ్డులోని వైన్‌షాపు వద్ద జరిగింది.మద్యం మత్తులో ఇరువర్గాలు ఘర్షణ పడుతుండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పోలీసులు హుజూర్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.విచారణ చేసి కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఐ రవీందర్ సోమవారం తెలిపారు.