నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ గ్రామంలో రైతులు యూరియా బస్తాల కోసం శుక్రవారం ఎరువుల దుకాణం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి క్యూ లైన్ లో పట్టా పాస్ బుక్ లు, చెప్పులు ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ పనులు వదులుకొని ప్రతిరోజు యూరియా కోసం పడిగాపులు కాస్తున్న యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం చెప్పులను లైన్లో పెట్టి ప్రభుత్వానికి ఓటు వేసిన దానికి ఆ చెప్పుతో కొట్టుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఉదయం నుండి లైన్ లో ఉంటే ఒకటే బస్తా అందిస్తున్నారని అగ