కర్రెగుట్టలలో జరిగే కూంబింగ్ కు ఎన్కౌంటర్లకు తెలంగాణ పోలీస్ కు ఎటువంటి సంబంధం లేదన్నారు మల్టీజోన్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి