Install App
hyd
This browser does not support the video element.
అంబర్‌పేట: మలక్ పేట్ పీఎస్ పరిధిలో 30 కేజీల గంజాయి తరలిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Amberpet, Hyderabad | Dec 17, 2024
నగరానికి గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరి వద్ద నుంచి 30 కేజీ ల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పోలీసులు. ఈ కేసులో 5గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!