Download Now Banner

This browser does not support the video element.

వేములవాడ: అందరిపై విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలి:వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

Vemulawada, Rajanna Sircilla | Sep 4, 2025
అందరిపై విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.గురువారం వేములవాడ పట్టణంలో గణేష్ నిమర్జనం నేపథ్యంలో పలు మండపాల్లో గణనాధులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయన్నారు. పలు మండపాక నిర్వహకులు ఘనంగా సాంస్కృతిక భక్తి పాటలతో నృత్యాలు ఆకట్టుకున్నాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us