శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలోని పట్టణంలోని శ్రీ పేట వేంకటరమణ స్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం తొమ్మిది మంది సభ్యుల తీర్మానంతో మరియు దేవాదాయ ఇన్స్పెక్టర్, కార్యనిర్వహణాధికారి, ఆలయ అర్చకులు,ఆలయ సిబ్బంది సమక్షంలో చైర్మన్ గా కె.స్ నవీన్ చంద్ర (భగీరథి) మరియు సభ్యులు బి మాల, బి రాము , పి. వి . శ్రీనివాసులు, స్. రామిరెడ్డి, కే.యస్. వెంకటరత్నమ్మ , ఎం. శ్రావణ సంధ్య, జి. వెంకటాచలపతి, బి. సరోజ(ఫణి), అర్చకులు రామాయణం చరణ్ (ex officio) ప్రమాణ స్వీకారం చేశారు దేవస్థానాన్ని అభివృద్ధి పథం వైపు ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు.