అనంతపురం నగరంలో విచ్చేసిన జాతీయ ఉలేమా అధ్యక్షులు మహబూబ్ అసాద్ మదని నీ అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఘనంగా సన్మానించారు. నగరానికి విచ్చేసిన ఆయనకు ఘన స్వాగతం పలికిన అనంతరం ఆయనను ఘనంగా సన్మానించి ప్రత్యేక దువా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.