పెద్దపెల్లి జిల్లా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా లాంటి సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టి నిరుపేదలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రజా పాలన గ్రామసభలో అన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు