రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సిరిసిల్ల పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాదకద్రవ్యాల డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై ఎస్పీ మహేష్ బి. గీతే తో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న విద్యాలయాలలో మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై వైద్య అధికారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఇప్పటివరకు 18 అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. విద