బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి పై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నేడు ఆదివారం వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు మల్లేష్, బిజెపి మండల అధ్యక్షులు రాఘవేందర్ ఆధ్వర్యంలో భాజపా నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేశారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దిష్టిబొమ్మ దగ్ధం ను భగ్నం చేయడం జరిగింది. దీంతో కొద్దిసేపు పోలీసులకు భాజపాల నాయకులకు తోపులాట జరిగింది. ఈ సందర్భంగా మల్లేష్ పటేల్ మాట్లాడుతూ.. బీహార్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి పై, రా