వినాయక చవితి సందర్భంగా పుట్టపర్తి పట్టణంలోని కమ్మరపేటలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అవతార పురుషుడిగా అవతరించినట్లుగా వినాయకుడిని ప్రతిష్టించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తమ ఇష్ట దైవమైన సత్యసాయి బాబా అవతరించినట్లుగా ఉన్న వినాయకుడిని దర్శించుకున్నారు.